(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 061

॥ శ్రీః ॥
6.61. అధ్యాయః 061
Mahabharata - Bhishma Parva - Chapter Topics
ధృష్టద్యున్మేన శలపుత్రవధః ॥ 1 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

సంజయ ఉవాచ। 6-61-0x(4129)(41351)
ద్రౌణిర్భూరిశ్రవాః శత్యశ్చిత్రసేనశ్చ మారిషః।
పుత్రః సాంయమనేశ్చైవ సౌభద్రం పర్యవారయన్ ॥ 6-61-1(41352)
సంసక్తమతితేజోభిస్తమేకం దదృశుర్జనాః।
పంచభిర్మనుజవ్యాఘ్రైర్గజైః సింహశిశుం యథా ॥ 6-61-2(41353)
నాతిలక్ష్యతయా కశ్చిన్న శౌర్యే న పరాక్రమే ।
బభూవ సదృశః కార్ష్ణేర్నాస్త్రే నాపి చ లాఘవే ॥ 6-61-3(41354)
తథా తమాత్మజం యుద్ధే విక్రమంతమరిందమం।
దృష్ట్వా పార్థః సుసంయత్తం సింహనాదమథానదత్ ॥ 6-61-4(41355)
పీడయానం తు తత్సైన్యం పౌత్రం తవ విశాంపతే।
దృష్ట్వా త్వదీయా రాజేంద్ర సమంతాత్పర్యవారయన్ ॥ 6-61-5(41356)
ధ్వజినీం ధార్తరాష్ట్రాణాం దీనశత్రురదీనవత్ ।
ప్రత్యుద్యయౌ స సౌభద్రస్తేజసా చ బలేన చ ॥ 6-61-6(41357)
తస్య లాఘవమార్గస్థమాదిత్యసదృశప్రభం ।
వ్యదృశ్యత మహచ్చాపం సమరే యుధ్యతః పరైః । 6-61-7(41358)
స ద్రౌణిమిషుణైకేన విద్ధ్వా శల్యం చ పంచభిః ।
ధ్వజం సాంయమనేశ్వైవ సోఽష్టాభిశ్చిచ్ఛిదే తతః ॥ 6-61-8(41359)
రుక్మదండాం మహాశక్తిం ప్రేషితాం సౌమదత్తిన ।
శితేనోరగసంకాశాం పత్రిణాభిజఘాన తాం ॥ 6-61-9(41360)
శల్యస్య చ మహావేగానస్యతః సమరే శరాన్।
`ధనుశ్చిచ్ఛేద భల్లేన తీవ్రవేగన ఫాల్గునిః'
జఘానార్జునదాయాదశ్చతుర్భిశ్చతురో హయాన్ ॥ 6-61-10(41361)
భూరిశ్రవాశ్చ శల్యశ్చ ద్రౌణిః సాంయమనిః శలః।
నాభ్యవర్తంతం సంరబ్ధాః కార్ష్ణేర్బాహుబలోదయాత్ ॥ 6-61-11(41362)
తతస్త్రిగర్తా రాజేంద్ర మద్రాశ్చ సహ కేకయైః ।
పంచవింశతిసాహస్రాస్తవ పుత్రేణ చోదితాః ॥ 6-61-12(41363)
ధనుర్వేదవిదో ముఖ్యా అజేయాః శత్రుభిర్యుధి।
సహ పుత్రం జిఘాంసంతం పరివవ్రుః కిరీటినం ॥ 6-61-13(41364)
తౌ తు తత్ర పితాపుత్రౌ పరిక్షిప్తౌ మహారథౌ ।
దదర్శ రాజన్పాంచల్యః సేనాపతిరరిందమ ॥ 6-61-14(41365)
స వారణరథోఘానాం సహస్రైర్బహుభిర్వృతః।
వాజిభిః పత్తిభిశ్చైవ వృతః శతసహస్రశః ॥ 6-61-15(41366)
`పారావతాశ్వః స రథమాస్థాయ పరవీరహా'
ధనుర్విష్ఫార్య సంక్రుద్ధో నోదయిత్వా చ వాహినీం ।
యయౌ తం మద్రకానీకం కేకయాంశ్చ పరంతప ॥ 6-61-16(41367)
తేన కీర్తిమతా గుప్తమనీకం దృఢధన్వనా।
సంరబ్ధరథనాగాశ్వం యోత్స్యమానమశోభత ॥ 6-61-17(41368)
సోఽర్జునప్రముఖే యాంతం పాంచాలకులవర్ధనః ।
త్రిభిః శారద్వతం బాణైర్జత్రదేశే సమార్పయత్ ॥ 6-61-18(41369)
తతః స మద్రకాన్హత్వా దశైవ దశభిః శరైః ।
పృష్ఠరక్షం జఘానాశు భల్లేన కృతవర్మణః ॥ 6-61-19(41370)
దమనం చాపి దాయాదం పౌరవస్య మహాత్మనః ।
జఘాన విమలాగ్నేణ నారాచేన పరంతపః ॥ 6-61-20(41371)
తతః సాంయమనేః పుత్రః పాంచాల్యం యుద్ధదుర్మదం ।
అవిధ్యత్రింశతా బాణైర్దశభిశ్చాస్య సారథిం ॥ 6-61-21(41372)
సోఽతివిద్ధో మహేష్వాసః సృక్కిణీ పరిసంలిహన్।
భల్లేన భృశతీక్ష్ణేన నిచకర్తాస్య కార్ముకం ॥ 6-61-22(41373)
అథైనం పంచవింశత్యా క్షిప్రమేవ సమార్పయత్ ।
అశ్వాంశ్చాస్యావధీద్రాజన్నుభౌ తౌ పార్ష్ణిసారథీ ॥ 6-61-23(41374)
స హతాశ్వే రతే తిష్ఠందదర్శ భరతర్షభ ।
పుత్రః సాంయమనేః పుత్రం పాంచాల్యస్య మహాత్మనః ॥ 6-61-24(41375)
స ప్రగృహ్య మహాఘోరం నిస్త్రింశవరమాయసం ।
పదాతిస్తూర్ణమానర్చ్ఛద్రథస్యం పురుషర్షభః ॥ 6-61-25(41376)
తం మహౌఘమివాయాంతం స్వాత్పతంతమివోరగం ।
భ్రాంతావరణనిస్త్రింశం కాలోత్సృష్టమివాంతకం ॥ 6-61-26(41377)
దీప్యమానమివాదిత్యం మత్తవారణవిక్రమం ।
అపశ్యన్పాండవాస్తత్ర ధృష్టద్యుంనశ్చ పార్షతః ॥ 6-61-27(41378)
తస్య పాంచాలదాయాదః ప్రతీపమభిధావతః।
శితనిస్త్రింశహస్తస్య శరావరణధారిణః ॥ 6-61-28(41379)
బాణవేగమతీతస్య తథాభ్యాశముపేయుషః ।
త్వరన్సేనాపతిః క్రుద్ధో బిభేద గదయా శిరః ॥ 6-61-29(41380)
తస్య రాజన్సనిస్త్రింశం సుప్రభం చ శరావరం ।
హతస్య పతతో హస్తాద్వేగేన న్యపతద్భువి ॥ 6-61-30(41381)
తం నిహత్య గదాగ్రేణ స లేభే పరమాం ముదం।
పుత్రః పాంచాలరాజస్య మహాత్మా భీమవిక్రమః ॥ 6-61-31(41382)
తస్మిన్హతే మహేష్వాసే శల్యపుత్రే మహారథే ।
హాహాకారో మహానాసీత్తవ సైన్యస్య మారిష ॥ 6-61-32(41383)
తతః సాంయమనిః క్రుద్ధో దృష్ట్వా నిహతామాత్మజం ।
అభిదుద్రావ వేగేన పాంచాల్యం యుద్ధదుర్మదం ॥ 6-61-33(41384)
తౌ తత్ర సమరే శూరౌ సమేతౌ యుద్ధదుర్మదౌ ।
దదృశుః సర్వరాజానః కురవః పాండవాస్తథా ॥ 6-61-34(41385)
తతః సాంయమనిః క్రుద్ధః పార్షతం పరవీరహా।
ఆజఘాన త్రిభిర్బాణైస్తోత్రైరివ మహాద్విపం ॥ 6-61-35(41386)
తథైవ పార్షతం శూరం శల్యః సమితిశోభనః।
ఆజఘానోరసి క్రుద్ధస్తతో యుద్ధమవర్తత ॥ ॥ 6-61-36(41387)

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి చతుర్థదివసయుద్ధే ఏకషష్టితమోఽధ్యాయః ॥

Mahabharata - Bhishma Parva - Chapter Footnotes
6-61-1 సాంయమనేః శలస్య పుత్రః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.